వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం | ramesh suicide attempt due to torture of friends | Sakshi
Sakshi News home page

వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం

Aug 8 2015 3:08 PM | Updated on Nov 9 2018 5:02 PM

తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

అనంతపురం(హిందూపురం):  తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక ఓ విద్యార్థి ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. చిలమత్తూరు మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో రమేశ్(12) ఉంటున్నాడు. అయితే, తోటి విద్యార్థులు వేధిస్తున్నారని మనస్తాపానికి గురై ఎలుకల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement