రమణాచారికి పితృ వియోగం | ramana chari father died | Sakshi
Sakshi News home page

రమణాచారికి పితృ వియోగం

Aug 6 2016 11:12 PM | Updated on Aug 16 2018 4:36 PM

రమణాచారిని ఓదార్చుతున్న సీపీఐ నేత నారాయణ - Sakshi

రమణాచారిని ఓదార్చుతున్న సీపీఐ నేత నారాయణ

కేవీ రమణాచారి తండ్రి రాఘవాచార్యులు భౌతిక కాయానికి పలువురు నివాళులర్పించారు.

సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి తండ్రి రాఘవాచార్యులు భౌతిక కాయానికి పలువురు మంత్రులు, అనధికారులు ఘనంగా నివాళులర్పించారు. శనివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement