వరాల తల్లికి పూజలు | prayers to Sri lakshmi | Sakshi
Sakshi News home page

వరాల తల్లికి పూజలు

Aug 13 2016 12:05 AM | Updated on Sep 4 2017 9:00 AM

వరాల తల్లికి పూజలు

వరాల తల్లికి పూజలు

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి.

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. మహిళలు కుంకుమార్చనలు నిర్వహించారు. ప్రధాన ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. 

Advertisement
 
Advertisement
Advertisement