వరుణదేవా.. కరుణించరావా.. | prayer to god varuna | Sakshi
Sakshi News home page

వరుణదేవా.. కరుణించరావా..

Aug 12 2016 11:01 PM | Updated on Sep 4 2017 9:00 AM

వరుణదేవా.. కరుణించరావా..

వరుణదేవా.. కరుణించరావా..

పెదవేగి రూరల్‌ : వర్షాలు విస్తారంగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పెదవేగిలో పోతురాజుబాబుకు, గంగానమ్మకు గ్రామస్తులంతా కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెదవేగి రూరల్‌ :  వర్షాలు విస్తారంగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పెదవేగిలో పోతురాజుబాబుకు, గంగానమ్మకు గ్రామస్తులంతా కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుబాబుకు, గంగానమ్మకు 101 బిందెలతో అభిషేకం చేశారు. ఇలా చేస్తే విస్తారంగా వర్షాలు కురిసి, పాడి పంటలు పొంగి పొర్లుతాయని గ్రామస్తులు నమ్మకంగా తెలిపారు. 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement