బజార్‌హత్నూర్ : మండలంలోని పిప్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో రాపీడ్ ఫీవర్ సర్వేలో భాగంగా సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు.
పిప్రిలో వైద్యశిబిరం
Aug 1 2016 10:39 PM | Updated on Sep 4 2017 7:22 AM
బజార్‌హత్నూర్ : మండలంలోని పిప్రి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో రాపీడ్ ఫీవర్ సర్వేలో భాగంగా సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో 72మందికి, ప్రాథమికోన్నత పాఠశాలలో 19 మంది విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో కైలాస్, సూపర్‌వైజర్లు దేవిదాస్, సుశీల, హెల్త్‌అసిస్టెంట్ గాజుల రమేశ్, ఏఎన్‌ఎం తారసీనా, ఆశ కార్యకర్త లలిత పాల్గొన్నారు.
Advertisement
Advertisement