జేబు దొంగకు దేహశుద్ధి | Pick pocketer cought in jayashankar district | Sakshi
Sakshi News home page

జేబు దొంగకు దేహశుద్ధి

Jan 22 2017 3:07 PM | Updated on Aug 21 2018 5:51 PM

మేడారం మినీ జాతరకు వచ్చిన భక్తుల జేబులను కత్తిరించడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తికి భక్తులు దేహశుద్ధి చేశారు.

మేడారం(జయశంకర్ భూపల్లపల్లి జిల్లా): మేడారం మినీ జాతరకు వచ్చిన భక్తుల జేబులను కత్తిరించడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తికి భక్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం దొంగకు బుద్ధి చెప్పిన తర్వాత పోలీసులకు అప్పగించారు.

దొంగ ఏమీ మాట్లాడకపోవడంతో అతని వివరాలు తెలియడం లేదు. తాడ్వాయి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement