వడదెబ్బకు వృద్ధుడి బలి | old man dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వృద్ధుడి బలి

Mar 30 2017 11:01 PM | Updated on Sep 5 2017 7:30 AM

గోరంట్ల మండలం గంగాదేవిపల్లిలో వడదెబ్బకు గురై నాగప్ప(65) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్ల మండలం గంగాదేవిపల్లిలో వడదెబ్బకు గురై నాగప్ప(65) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బుధవారం పొలంలో పనులు చూసుకుని రాత్రికి ఇంటికి రాగానే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వివరించారు.  గురువారం ఉదయమే ఇంటిలో నిద్రలోనే ప్రాణాలు వదిలినట్లు వారు కన్నీరుమున్నీరయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement