విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
సూర్యాపేట : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు డిమాండ్ చేశారు.
Sep 16 2016 7:59 PM | Updated on Mar 29 2019 9:31 PM