పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 420 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 550 కి.మీ దూరంలో వాయుగుండ కేంద్రీకతమైంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
గండం గట్టెక్కినట్టే
Oct 28 2016 6:07 PM | Updated on Sep 4 2017 6:35 PM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను బలహీనపడి తీవ్రవాయుగుండంగా కొనసాగుతోంది. తీరం దిశగా గంటకు 18 కి.మీ వేగంతో కదులుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 310 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 420 కి.మీ దూరంలో, నెల్లూరుకు తూర్పు ఈశాన్య దిశగా 550 కి.మీ దూరంలో వాయుగుండ కేంద్రీకతమైంది. మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండం బలహీనపడే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement