అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను శనివారం ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ బీకే నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పుష్కరాల 12 రోజులపాటు సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు.
పుష్కర రోజుల్లో సెలవులు రద్దు
Aug 7 2016 7:55 PM | Updated on Sep 4 2017 8:17 AM
వైద్యవిధాన పరిషత్ కమిషనర్ నాయక్
అమరావతి: అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను శనివారం ఏపీ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ బీకే నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పుష్కరాల 12 రోజులపాటు సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు. అన్ని మందులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దీనికి సంబంధించిన నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట సీహెచ్‌సీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పీ సాయిబాబు ఉన్నారు.
Advertisement
Advertisement