న్యూ ట్రెండ్జ్‌ | New Trendz passion show in tajkrishna | Sakshi
Sakshi News home page

న్యూ ట్రెండ్జ్‌

Jul 20 2016 9:03 PM | Updated on Sep 4 2017 5:29 AM

న్యూ ట్రెండ్జ్‌

న్యూ ట్రెండ్జ్‌

నగరంలోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో బుధవారం ట్రెండ్జ్‌ ఎక్స్‌పో ప్రారంభమైంది.

సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని తాజ్‌ కృష్ణా హోటల్‌లో బుధవారం ట్రెండ్జ్‌ ఎక్స్‌పో ప్రారంభమైంది. మొత్తం 75 మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకురాలు శాంతి కతిరావన్‌ చెప్పారు. రానున్న శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని అన్ని రకాల వస్త్రశ్రేణులు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ప్రదర్శిస్తున్నామని వివరించారు. ఇది తమ 100వ ప్రదర్శన అని... మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement