వనవిజ్ఞాన్‌కు మూషిక జింకలు
వరంగల్ హంటర్‌రోడ్డులోని వనవిజ్ఞాన్ (వీవీకే)లోకి అధికారులు మౌస్ డీర్ (మూషిక జింక)లను కొత్తగా తీసుకొచ్చారు. ఈ మేరకు జింకల కోసం ఏర్పాటు చేసిన ఆవాసాన్ని ఎమ్మెల్యేలు వినయ్‌భా స్కర్, అరూరి రమేష్ శుక్రవారం ప్రారంభించారు.
Jul 29 2016 11:41 PM | Updated on Sep 4 2017 6:57 AM