స్వైన్ ఫ్లూతో తల్లీబిడ్డ మృతి | Mother, infant died of Swine flu in Kushai guda | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూతో తల్లీబిడ్డ మృతి

Oct 29 2015 5:43 PM | Updated on Sep 3 2017 11:41 AM

నగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కుషాయిగూడలో స్వైన్ ఫ్లూ సోకి ఓ తల్లీబిడ్డ మృతిచెందారు.

హైదరాబాద్: నగరంలో మళ్లీ స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. కుషాయిగూడలో స్వైన్ ఫ్లూ సోకి ఓ తల్లీబిడ్డ మృతిచెందారు. తల్లికి స్వైన్ ఫ్లూ ఉందని నిర్ధారించిన ఆస్పత్రి వైద్యులు ఆమెను బయటకు పంపేశారు.

ఈ నేపథ్యంలో ఆ తల్లీబిడ్డ మృతిచెందినట్టు సమాచారం. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే వారు చనిపోయారంటూ మృతురాలి బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఇదిలా ఉండగా, కుషాయిగూడలో మరో వ్యక్తకి స్వైన్ ఫ్లూ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement