16 నుంచి 24 వరకు మిర్చి కొనుగోళ్లు బంద్
కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోఈనెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మిర్చి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు మార్కెట్ యార్డు కార్యదర్శి శివరామకృష్ణ శాస్త్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
May 12 2017 9:35 PM | Updated on Sep 5 2017 11:00 AM