మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. రూ.కోటికంటే తక్కువ ఉన్న పనులు మార్చికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్: మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.కోటికంటే తక్కువ ఉన్న పనులు మార్చికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, కోటిపైన ఖర్చయ్యే పనులను జూన్ 30కల్లా పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.