రాష్ట్రస్థాయి కరాటేలో ప్రతిభ కనభర్చిన మెదక్‌ విద్యార్థులు | Medak karate students statewide talent kanabharcina | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి కరాటేలో ప్రతిభ కనభర్చిన మెదక్‌ విద్యార్థులు

Jul 31 2016 11:10 PM | Updated on Sep 4 2017 7:13 AM

జిన్నారం మండలం అన్నారంలో ఆదివారం జరిగిన బుడోకాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో మెదక్‌ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్‌ జీఎన్‌ రవి తెలిపారు.

మెదక్‌ :జిన్నారం మండలం అన్నారంలో ఆదివారం జరిగిన బుడోకాన్‌ కరాటే అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో మెదక్‌ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్‌ జీఎన్‌ రవి తెలిపారు. పోటల్లో ప్రతిభ కనబర్చిన వారికి  కరాటే చీఫ్‌ రవీందర్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు.  పోటీల్లో  మెదక్‌ చెందిన శివకుమార్, హరి, సుప్రియ, శృతి, ప్రేమ్‌కుమార్, అరవింద్, వరుణ్‌గౌడ్, సునీల్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు  ప్రతిభను కనబర్చినట్లు తెలిపార\.

Advertisement
 
Advertisement
Advertisement