విజయవాడ సమీపంలో మందకృష్ణ అరెస్ట్ | Manda krishna arrested near Vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడ సమీపంలో మందకృష్ణ అరెస్ట్

May 30 2016 12:32 PM | Updated on Aug 20 2018 4:44 PM

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను పోలీసులు సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు వస్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా నుంచి రథయాత్రకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో నిరసన తెలిపిందేందుకు మందకృష్ణ విజయవాడకు వెళుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దారి కాచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement