గోరంట్లలో వ్యక్తి ఆత్మహత్య | man suicides in gorantla | Sakshi
Sakshi News home page

గోరంట్లలో వ్యక్తి ఆత్మహత్య

Mar 9 2017 12:30 AM | Updated on Jul 12 2019 5:45 PM

గోరంట్లలోని రావికుంట వద్ద హమాలీ వెంకటరాముడు(55) అనే వ్యక్తి బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

గోరంట్ల (సోమందేపల్లి) : గోరంట్లలోని రావికుంట వద్ద హమాలీ వెంకటరాముడు(55) అనే వ్యక్తి బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనారోగ్య కారణాలతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. కాగా మృతునికి భార్యా, పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement