శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు | lightly termers held in srikakulam district | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు

May 14 2016 7:24 PM | Updated on Sep 4 2017 12:06 AM

శ్రీకాకుళం జిల్లాలో శనివారం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో శనివారం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కవిటి, సోంపేట సముద్ర తీరగ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించినట్టు భూకంప కేంద్రం పేర్కొంది. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన జనం ఇళ్లలోనుంచి భయటకు పరుగులు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement