శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం | Light termers in srikakulam district | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం జిల్లాలో స్వల్ప భూకంపం

Jul 27 2016 9:26 PM | Updated on Sep 4 2017 6:35 AM

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం స్వల్ప భూకంపం వచ్చింది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం స్వల్ప భూకంపం వచ్చింది. జిల్లాలోని ఎచ్చర్ల, లావేరు మండలాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాని ప్రభావంతో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని జనం అంతా భయంతో బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement