ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు | Termers lightly in Prakasam district | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు

Jul 23 2016 3:58 AM | Updated on Sep 4 2017 5:54 AM

ప్రకాశం జిల్లాలోని పామూరు మండలంలో శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

ప్ర్రకాశం: ప్రకాశం జిల్లాలోని పామూరు మండలంలో శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బలిజపాలెం, బొట్లగూడురు, మెపాడు పలు గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దాంతో భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement