హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనృసింహుడు | laxmi narasimha on hamsa vahanam | Sakshi
Sakshi News home page

హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనృసింహుడు

May 11 2017 10:47 PM | Updated on Sep 5 2017 10:56 AM

హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనృసింహుడు

హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనృసింహుడు

పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఉరవకొండ రూరల్‌ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు ఆధ్వర్యంలో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహుడిని ప్రత్యేకంగా అలంకరించి హంస వాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు.

Advertisement
 
Advertisement
Advertisement