ఖోఖో పోటీలు ప్రారంభం
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలో గల ఆర్వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల ఖోఖో పోటీలను సోమవారం కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు.
Jan 2 2017 7:36 PM | Updated on Sep 5 2017 12:12 AM