నేడు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రాక | kapu corporation chairman came today | Sakshi
Sakshi News home page

నేడు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రాక

Nov 4 2016 10:26 PM | Updated on Sep 4 2017 7:11 PM

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమల చెట్టి రామానుజయ శనివారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు సంబంధిత కార్పొరేషన్‌ ఈడీ నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతపురం అర్బన్‌ : కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ చలమల చెట్టి రామానుజయ శనివారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నట్లు సంబంధిత కార్పొరేషన్‌ ఈడీ నాగముని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న కాపుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొంటారని తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement