అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్ టింకూ అరెస్ట్ | international red sandal smuggler tinku sharma arrested | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్ టింకూ అరెస్ట్

Jul 20 2015 1:17 PM | Updated on Sep 3 2017 5:51 AM

మరో ఎర్ర చందనం స్మగ్లర్‌ను పోలీసలు అరెస్టు చేశారు.

కడప:  మరో ఎర్ర చందనం స్మగ్లర్‌ను పోలీసలు అరెస్టు చేశారు.  అంతార్జాతీయ స్థాయిలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న టింకూ శర్మను కడప పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఈ విషయాన్ని వైఎస్సార్ జిల్లా పోలీసులు జిల్లా కేంద్రంలో వెల్లడించారు.

గత రెండు రోజుల క్రితం అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జైపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  వీరికి ఢిల్లీ, చైనాలోని అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement