ఆర్‌టీఐ కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నాం | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఐ కార్యకర్తల వివరాలు సేకరిస్తున్నాం

Published Thu, Aug 4 2016 1:29 AM

information gathered of rti activists

అనంతపురం అర్బన్‌: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కార్యకర్తల వివరాలను జిల్లాల వారీగా సేకరిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డి.చక్రపాణì  ఒక ప్రకటనలో తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ శాఖలకు దరఖాస్తులు చేస్తున్న వ్యక్తులు, సంస్థలు, చట్టంపై పరిపూర్ణ పరిజ్ఞానం కలిగి, అందులో ఈ లక్ష్యాల దిశగా కృషి చేస్తున్నవారు తమ వివరాలను ఈ నెల 15లోగా ఆన్‌లైన్‌ ద్వారా అందజేయాలని తెలి పారు. ఠీఠీఠీ.్చpజిటఛీజీ.్చp.జౌఠి.జీn సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement