ఐసీడీఎస్‌ పీడీగా గిరిజ | icds pd join in duty | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌ పీడీగా గిరిజ

Sep 6 2016 11:18 PM | Updated on Sep 19 2018 8:32 PM

స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ పీడీగా గిరిజ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి పీడీ రాధమ్మ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు.

మంకమ్మతోట : స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ పీడీగా గిరిజ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జి పీడీ రాధమ్మ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఐసీడీఎస్‌ కమిషనరేట్‌లో సీడీపీవో స్థాయి అధికారిగా ఆమె విధులు నిర్వస్తున్నారు. పీడీగా పదోన్నతి పొంది బదిలీపై వచ్చారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement