'ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది' | i hope, will come special status for anddhra pradesh, palle raghunath reddy | Sakshi
Sakshi News home page

'ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉంది'

Aug 28 2015 5:21 PM | Updated on Sep 3 2017 8:18 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం ఉందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఏపీలో ఆత్మహత్యలకు ప్రతిపక్షాలే కారణమన్నారు.

గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. 14 మంది భాషా వేత్తలకు పురస్కారాలు అందజేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement