తీరంలో ‘అల’జడి
బంగాళాఖాతంలో ఎర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులవల్ల తీరంలో అలల ఉధతి తీవ్రంగా వుంది. తీరప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం పడటంతో మత్స్యకార్లు వేటను పూర్తిగా నిలిపివేశారు.
Aug 4 2016 11:06 PM | Updated on Sep 4 2017 7:50 AM