భారీ వర్షానికి పాణ్యంలో మూడు ఇళ్లు నేలమట్టం | heavy rain demolished three homes Panyam | Sakshi
Sakshi News home page

భారీ వర్షానికి పాణ్యంలో మూడు ఇళ్లు నేలమట్టం

Sep 21 2016 1:20 PM | Updated on Sep 4 2017 2:24 PM

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు నేలమట్టమవుతున్నాయి. పాణ్యం మండలంలోని గోరకల్లు గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మూడు మిద్దె ఇళ్లు కూలాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాటి కింద ఎవరు లేకపోవడంతో.. ప్రాణ నష్టం తప్పింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాత భవనాలన్ని పునాధులతో సహా నానిపోయాయి. దీంతో.. స్థానికులు తమకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement