
‘పోలీస్ పవర్’లో గుర్రపుతండా విద్యార్థులు
పెద్దఅడిశర్లపల్లి : జొన్నలగడ్డ శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న పోలీస్ పవర్ చిత్రంలోని ఓ ఫైట్ సన్నివేశంలో మండలంలోని పేర్వాల పంచాయతీ పరిధిలోని గుర్రపుతండాకు చెందిన అలేకియా బంజార ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులతో పాటు కరాటే మాస్టర్ రవినాయక్ గురువారం పాల్గొన్నారు.