‘అక్షర’లో ఘనంగా ఫ్రెషర్స్‌డే | grandly celeberated freshers day | Sakshi
Sakshi News home page

‘అక్షర’లో ఘనంగా ఫ్రెషర్స్‌డే

Aug 10 2016 11:43 PM | Updated on Sep 4 2017 8:43 AM

‘అక్షర’లో ఘనంగా ఫ్రెషర్స్‌డే

‘అక్షర’లో ఘనంగా ఫ్రెషర్స్‌డే

మండల పరిధిలోని అక్షరా పాలిటెక్నిక్‌ , వైష్ణవి డీఎడ్‌ కళాశాలలో బుధవారం ఘనంగా ప్రెషర్స్‌డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు పలువురిని ఆకట్టుకున్నాయి.

చిలుకూరు: మండల పరిధిలోని అక్షరా పాలిటెక్నిక్‌ , వైష్ణవి డీఎడ్‌ కళాశాలలో బుధవారం ఘనంగా ప్రెషర్స్‌డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డ్యాన్స్‌లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో  చైర్మన్‌ కైలాసపు రామానాథం, వైస్‌ చైర్మన్‌ గంగిరెడ్డి కృష్ణారెడ్డి, సెక్రెటరీ బండి అనిల్‌కుమార్‌రెడ్డి, కరస్పాండెంట్‌ బూర లక్ష్మీనారాయణ, ప్రిన్సిపాళ్లు గంగిరెడ్డి రమేష్‌రెడ్డి,  గంగిరెడ్డి వీరారెడ్డి, డైరక్టర్‌ డాక్టర్‌ గౌస్‌పాషా,  పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.     
 

Advertisement
 
Advertisement
Advertisement