ఘనంగా బొడ్డెమ్మ పండగ | Grandly celeberated Boddemma | Sakshi
Sakshi News home page

ఘనంగా బొడ్డెమ్మ పండగ

Sep 26 2016 10:37 PM | Updated on Sep 4 2017 3:05 PM

ఘనంగా బొడ్డెమ్మ పండగ

ఘనంగా బొడ్డెమ్మ పండగ

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండగను ఘనంగా నిర్వహించారు.

నల్లగొండ కల్చరల్‌ : తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో బొడ్డెమ్మ పండగను ఘనంగా నిర్వహించారు.  చిన్నారులు బొడ్డెమ్మలను తీసుకువచ్చి ఒక్క దగ్గర చేర్చి చుట్టూ చేరి పాటలు పాడుతూ అలరించారు. ఈ  కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సభ్యులు క్రాంతి, అరుణశ్రీ, సింగం లక్ష్మి, కౌన్సిలర్‌ మారగోని నవీన్‌కుమార్‌గౌడ్, ఎడ్ల గీత, జాగృతి జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రాష్ట్ర నాయకులు వేణు సంకోజు, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement