కాళ్లకూరు వెంకన్నకు బంగారు పుష్పాలు సమర్పణ
కాళ్ల : కాళ్లకూరులో స్వయంభువుడిగా కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తులు శనివారం బంగారు పుష్పాలు సమర్పించారు.
May 28 2017 12:25 AM | Updated on Sep 5 2017 12:09 PM