'2018 చివరి నాటికి నిరంతర విద్యుత్' | full power flow in telangana state in 2018, says jagadish reddy | Sakshi
Sakshi News home page

'2018 చివరి నాటికి నిరంతర విద్యుత్'

Jul 14 2016 5:05 PM | Updated on Sep 18 2018 8:37 PM

తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అపోహలకు తావులేదని ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో అపోహలకు తావులేదని ఆ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నల్గొండలో విలేకర్లతో మాట్లాడుతూ... కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ ప్రాజెక్టులను గడువులోపు పూర్తి చేస్తామని చెప్పారు. 2018 చివరినాటికి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తామని మంత్రి జగదీశ్రెడ్డి వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement