నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్‌ | Four international smugglers arrested | Sakshi
Sakshi News home page

నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్ల అరెస్ట్‌

Jul 26 2016 8:52 PM | Updated on Sep 4 2017 6:24 AM

నలుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌ అయ్యారు.

వైఎస్సార్‌ జిల్లా: నలుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌ అయ్యారు. మంగళవారం కోడూరు మండలం మాధవరం పోడు వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్‌ అయిన వారిలో ఇ‍ద్దరు చైనీయులు, ఇద్దరు తమిళులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలు, ఫోక్స్‌ వ్యాగన్‌ కారును స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement