నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమిలోని ప్లాస్టిక్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది.
నగరంలోని రాజేంద్రనగర్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమిలోని ప్లాస్టిక్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగిసి పడుతున్న మంటలను గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు.