కరెంటు షాక్ తగిలి రైతు మృతి | Farmer killed with an electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్ తగిలి రైతు మృతి

Jul 24 2016 4:15 PM | Updated on Sep 5 2018 2:26 PM

మోత్కూరు మండలం ధర్మాపురంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

మోత్కూరు మండలం ధర్మాపురంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లచంద్రయ్య(50) అనే రైతు ప్రమాదవశాత్తూ వ్యవసాయబావి వద్ద కరెంటు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement