ఓ నకిలీ వైద్యురాలు అరెస్టు | fake doctor is arrested in adilabad district | Sakshi
Sakshi News home page

ఓ నకిలీ వైద్యురాలు అరెస్టు

Aug 21 2015 10:11 PM | Updated on Sep 3 2017 7:52 AM

ఓ నకిలీ వైద్యురాలు అరెస్టు

ఓ నకిలీ వైద్యురాలు అరెస్టు

ఓ నకిలీ వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.

మంచిర్యాల(ఆదిలాబాద్): ఓ నకిలీ వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నాగమణి చందూ పేరుతో వైద్యం చేస్తున్న భూక్య నాగమణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు ఎఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement