విభజన పనుల్లో ఉద్యోగులు | Employees of the division of work | Sakshi
Sakshi News home page

విభజన పనుల్లో ఉద్యోగులు

Sep 10 2016 12:14 AM | Updated on Sep 4 2017 12:49 PM

విభజన పనుల్లో ఉద్యోగులు

విభజన పనుల్లో ఉద్యోగులు

అన్ని శాఖల ఉద్యోగులు జిల్లా పునర్విభజన పనుల్లో ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడు తూ ఫైళ్ల విభజన, స్కాన్‌ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.

  • జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ
  • హన్మకొండ అర్బన్‌ : అన్ని శాఖల ఉద్యోగులు జిల్లా పునర్విభజన పనుల్లో ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడు తూ ఫైళ్ల విభజన, స్కాన్‌ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. నూతన జిల్లా కేంద్రాల్లో భవనాలు గుర్తింపు, కేటాయింపు దాదాపు పూర్తయ్యిందని చెప్పారు. ఉద్యోగుల కేటాయింపు ఇబ్బందులు లేకుండా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొత్త జిల్లాల్లో ఉద్యోగు ల అవసరంపై త్వరలో ప్రతిపాదనలు ఇస్తామన్నారు. ఫైళ్ల విరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని వివరించారు. జేసీ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, డీఆర్వో శోభ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement