రామకుప్పంలో ఏనుగుల బీభత్సం | Elephants devastation in ramakuppam | Sakshi
Sakshi News home page

రామకుప్పంలో ఏనుగుల బీభత్సం

Jul 1 2016 9:23 AM | Updated on Sep 4 2017 3:54 AM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్.గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం ఎస్.గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామ శివారులోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు మిర్చీ, టమాట పంటను తొక్కి నాశనం చేస్తున్నాయి. ఇది గమనించిన గ్రామస్థులు బాణాసంచా కాలుస్తూ ఏనుగులను తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారు. తమ పంటలు పాడవుతుండటం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement