నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు | Earth quake in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు

Dec 26 2016 6:12 AM | Updated on Oct 20 2018 6:19 PM

నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటూ భూమి కంపించింది. వింజమురు, దుత్తలురు మండలాల్లో ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement