అనంతలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం | Dwcra woman slams TDP ministers in anantha pur | Sakshi
Sakshi News home page

అనంతలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం

Jun 30 2016 4:13 PM | Updated on Sep 29 2018 6:06 PM

అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుత్తిలో టీడీపీ మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీపై టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘనాథరెడ్డి, పరిటా సునీతలను గురువారం అనంతపురంలో ఓ డ్వాక్రా మహిళ నిలదీసింది. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు.. టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లైన ఒక్క రూపాయి మాఫీ కాలేదని సాలమ్మ అనే డ్వాక్రా మహిళ మంత్రులను నిలదీసింది.

Advertisement
 
Advertisement
Advertisement