త్వరలో వైద్యుల పోస్టుల భర్తీ
హుకుంపేట(గోపాలపురం): జిల్లాలో త్వరలో వైద్యుల పోస్టులను భర్తీ చేయనున్నామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కె.కోటేశ్వరి చెప్పారు. మండలంలోని హుకుంపేట ప్రాథమిక వైద్యశాలను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sep 13 2016 6:08 PM | Updated on Sep 4 2017 1:21 PM