రూ.72 లక్షలతో ధనగణపతి | dhana ganapathi | Sakshi
Sakshi News home page

రూ.72 లక్షలతో ధనగణపతి

Sep 9 2016 10:47 PM | Updated on Sep 4 2017 12:49 PM

రూ.72 లక్షలతో ధనగణపతి

రూ.72 లక్షలతో ధనగణపతి

గుంటూరు : గుంటూరు నగరంలోని ఆర్‌ అగ్రహారంలో వాసవీ యూత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక విగ్రహానికి రూ.72 లక్షలతో ధనగణపతి అలంకారం చేశారు. విషయం పట్టణంలో ప్రచారం జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో విగ్రహాన్ని సందర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement