మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట | devotis rush in matyagiri gutta | Sakshi
Sakshi News home page

మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట

Oct 2 2016 10:45 PM | Updated on Sep 4 2017 3:55 PM

మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట

మత్స్యగిరిగుట్టలో భక్తుల కిటకిట

వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

వలిగొండ : మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వివిధ వస్తువుల కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడాయి. మెుత్తంగా దేవాలయ పరిసరాలు భక్తులో సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన సిబ్బంది సదుపాయాలు కల్పించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement