నిరూపిస్తే రాజకీయ సన్యాసం: రావెల


ప్రత్తిపాడు:  రాజధానిలో తనకు రూ.55 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాసివ్వడంతో పాటు రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి రావెల కిషోర్‌బాబు సవాల్ చేశారు.తూర్పుపాలెంలో బుధవారం రోడ్డు శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు రూ.55 కోట్ల ఆస్తి ఉందని సాక్షి పేపర్‌లో రాశారంటే అంతకుమించిన అబద్ధం మరొకటి లేదన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top