రాఘవేంద్రుల సన్నిధిలో దర్శకేంద్రుడు | darshakendra in manthralay | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రుల సన్నిధిలో దర్శకేంద్రుడు

Feb 4 2017 10:06 PM | Updated on Sep 5 2017 2:54 AM

రాఘవేంద్రుల సన్నిధిలో దర్శకేంద్రుడు

రాఘవేంద్రుల సన్నిధిలో దర్శకేంద్రుడు

శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, రచయిత జె.కె.భారవి వేర్వేరుగా శనివారం మధ్యాహ్నం మంత్రాలయం చేరుకున్నారు.

మంత్రాలయం:
శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం ప్రముఖ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, రచయిత జె.కె.భారవి వేర్వేరుగా శనివారం మధ్యాహ్నం మంత్రాలయం చేరుకున్నారు. మఠం ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలుకగా.. ముందుగా వీరు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత పూజలు చేసుకున్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement