హృదయం పదిలం.. | comissionar mahendar reddy participated in walk at necklesroad | Sakshi
Sakshi News home page

హృదయం పదిలం..

Sep 30 2016 12:17 AM | Updated on Sep 4 2017 3:31 PM

హృదయం పదిలం..

హృదయం పదిలం..

నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఖైరతాబాద్‌: మెరుగైన జీవనం గడిపేందుకు ప్రతీ ఒక్కరు జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని, నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా గురువారం నెక్లెస్‌రోడ్డులో కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. దీనిని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో సీఎస్‌ఐ తెలంగాణ చాప్టర్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ కస్తూరి, డాక్టర్‌ వై.వి.సుబ్బారెడ్డి, డాక్టర్‌ గణేష్, డాక్టర్‌ రమేష్, డాక్టర్‌ రమాకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement