చౌడేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం
అమడగూరు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రారంభమైన కుంభకూడు కార్యక్రమాన్ని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో దొనకొండ వెంకటరమణ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
Apr 12 2017 12:36 AM | Updated on Oct 5 2018 6:24 PM